అమరావతి : ఏపీలోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఓవర్టేక్ చేయబోయి ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన చక్రాయపేట మండలం కొండప్పగారిపల్లె వద్ద గురువారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతులు నాగిరిరెడ్డి(35), కుందా చేఖర్గా గుర్తించారు.
ఇవి కూడా చదవండి…
Prabhas | ‘ధురంధర్ 2’ థియేటర్లో ప్రభాస్.. సందీప్ వంగా ప్లాన్ వెనుక అసలు కారణం ఇదేనా?
Palnadu Simhadri Express | గేదెను ఢీకొట్టిన పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం
Raaka | ‘రాకా’ టైటిల్ వెనుక అసలు అర్థం ఇదేనా?.. అల్లు అర్జున్ కొత్త లుక్‌పై జోరుగా చర్చ!