Palnadu Simhadri Express | గేదెను ఢీకొట్టిన పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం
Palnadu Simhadri Express | పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మ గూడెం వద్ద ఓ గేదెను ఢీకొట్టింది.
Palnadu Simhadri Express | పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మ గూడెం వద్ద ఓ గేదెను ఢీకొట్టింది. దీంతో ఆ గేదె సింహాద్రి ఎక్స్‌ప్రెస్ చక్రాల కింద ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్ రైలును నిలిపివేశారు.
గేదెను ఢీకొన్న తర్వాత పల్నాడు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో సమస్యలు తలెత్తాయి. దీంతో పట్టాల మీదనే రైలు నిలిచిపోయింది. ఈ క్రమంలో నల్గొండ-మిర్యాలగూడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదంపై లోకోపైలట్ రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

