deseases | వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి..
deseases | వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో వ్యాధులు ప్రబల కుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంగోజీపేట్ గ్రామ సర్పంచ్ కు ఎంఈవో నాగేశ్వర్ రావు సూచించారు. మురికి కాలువలలో మురికి నిల్వ ఉండకుండా కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని కార్యదర్శికి సూచించారు.
deseases | బాన్సువాడ రూరల్, జూన్ 10 : బాన్సువాడ మండలంలోని సంగోజీపేట్ గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ మంద సంగమేశ్వర్ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సభకు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంఈవో నాగేశ్వర్ రావు హజరైయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆదాయ, వ్యయాలను గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామసభలో వివరించారు.
ప్రత్యేక అధికారి మాట్లాడుతూ.. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో వ్యాధులు ప్రబల కుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ కు ఎంఈవో నాగేశ్వర్ రావు సూచించారు. మురికి కాలువలలో మురికి నిల్వ ఉండకుండా కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని కార్యదర్శికి సూచించారు. గ్రామంలో నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు చూడాలన్నారు.
ప్రభుత్వ పథకాలు గ్రామంలో సక్రమంగా అమలు అయ్యేలా పాలవకర్గం పని చేయాలని అన్నారు. గ్రామంలో బడి ఈడు పిల్లలను తప్పకుండా బడికి పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావల్సిన అన్ని రకాల మౌళిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. వర్షాకాలంలో రైతులు బోరు బావుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read Also :
అన్ని రంగాల్లో నల్లగొండను అభివృద్ధి పరిచేందుకు కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Gorilla’s Reaction | గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ.. అచ్చం మనిషిలాగే బాధపడుతున్న మగ గొరిల్లా.. Video viral
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

