Health tips | వర్షాకాలంలో అనేక వ్యాధులు ప్రబలుతుంటాయి. గాలిలో తేమ, చుట్టూ ఉన్న ధూళి లేదా నిలిచిపోయిన నీరు దోమలకు, బ్యాక్టీరియాకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఫలితంగా వైరల్ జ్వరం, జలుబు-దగ్గు, డెంగ్యూ, మలేరియ�
వరినాట్లపై రైతులు ప్రత్యేక శ్రద్ద కనబరచాలన్నారు రామాయంపేట వ్యవసాయ శాఖ ఇంచార్జి సహాయ సంచాలకులు రాజ్నారాయణ. మడుల్లో నాట్లు వేసే ముందు కూడా వరి కొనలను కత్తిరించి నాట్లను వేయాలన్నారు.