e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News Alert : మరో 28 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

Alert : మరో 28 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

Alert : మరో 28 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్‌ : దక్షిణ మధ్య రైల్వే మరో 28 రైళ్లను రద్దు చేసింది. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో పలు మార్గాల్లో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో 24 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. మరో నాలుగింటిని పాక్షికంగా వివిధ స్టేషన్ల మధ్య రద్దు చేసింది. దేశంలో కరోనా కేసుల పెరుగుదలతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌, అదే తరహా నిబంధనలు అమలు చేస్తుండడంతో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సరైన ఆక్సుపెన్సీ లేకపోవడంతో రైల్వేశాఖ ట్రయిన్లను రద్దు చేస్తున్నది.

పూర్తిగా రద్దయిన రైళ్లు

 1. రైలు నం.02707 విశాఖపట్నం – తిరుపతి ట్రైన్‌ జూన్ 3-14వ తేదీ వరకు రద్దు
 2. రైలు నం.02708 తిరుపతి – విశాఖపట్నం ట్రైన్‌ జూన్ 2 – 13 వరకు రద్దు
 3. రైలు నం.02735 సికింద్రాబాద్ – యశ్వంతపూర్ ట్రైన్ జూన్ 2 – 13 వరకు రద్దు
 4. రైలు నం.02736 యశ్వంతపూర్ – సికింద్రాబాద్ ట్రైన్ జూన్ 3 – 14 వరకు రద్దు
 5. రైలు నం.02795 విజయవాడ – లింగంపల్లి ట్రైన్ జూన్ 1 – 15 వరకు రద్దు
 6. రైలు నం.02796 లింగంపల్లి – విజయవాడ ట్రైన్ జూన్ 2 – 16 వరకు
 7. రైలు నం.06203 చెన్నై సెంట్రల్ – తిరుపతి ట్రైన్ ను జూన్ 1 – 15 వరకు
 8. రైలు నం.06204 తిరుపతి – చెన్నై సెంట్రల్ ట్రైన్ జూన్ 1 – జూన్ 15 వరకు
 9. రైలు నం.07001 షిర్డీ సాయినగర్ – సికింద్రాబాద్ వరకు స్పెషల్ ట్రైన్ జూన్ 5 – 14 వరకు
 10. రైలు నం.07002 సికింద్రాబాద్ – షిర్డీ సాయినగర్ స్పెషల్ ట్రైన్ జూన్ 4 – 13 వరకు
 11. రైలు నం.07003 విజయవాడ – షిర్డీ సాయినగర్ ట్రైన్ జూన్ 1 – 15 వరకు..
 12. రైలు నం.07002 షిర్డీ సాయినగర్- విజయవాడ ట్రైన్ జూన్ 2 – 16వ తేదీ వరకు ..
 13. రైలు నం.07407 తిరుపతి – మన్నార్ గుడి ట్రైన్ జూన్ 2 – 13 వరకు రద్దు..
 14. రైలు నం.07408 మన్నార్ గుడి – తిరుపతి ట్రైన్ జూన్ 2 – 14 వరకు
 15. రైలు నం.07625 కాచిగూడ – రేపల్లె ట్రైన్ జూన్ 1 – 15 వరకు రద్దు
 16. రైలు నం.07626 రేపల్లె – కాచిగూడ ట్రైన్ జూన్ 2 – 16 వరకు
 17. రైలు నం.07249 కాకినాడ టౌన్ – రేణిగుంట ట్రైన్ జూన్ 1 – 15 వరకు రద్దు
 18. రైలు నం.07250 రేణిగుంట – కాకినాడ ట్రైన్ జూన్‌ 2 – 16 వరకు
 19. రైలు నం.07237 బిత్రకుంట – చెన్నై సెంట్రల్‌ ట్రైన్‌ జూన్‌ 1-15 వరకు రద్దు
 20. రైలు నం.07238 చెన్నై సెంట్రల్‌ – బిత్రకుంట ట్రైన్‌ జూన్‌ 2-15 వరకు రద్దు
 21. రైలు నం.07619 నాందేడ్‌ – ఔరంగాబాద్‌ ట్రైన్‌ జూన్‌ 4-11 వరకు రద్దు
 22. రైలు నం.07620 ఔరంగాబాద్‌ – నాందేడ్‌ ట్రైన్‌ జూన్‌ 7-14 వరకు..
 23. రైలు నం.07621 ఔరంగాబాద్‌ – రేణిగుంట ట్రైన్‌ జూన్‌ 4 -11 వరకు రద్దు
 24. రైలు నం.07622 రేణిగుంట – ఔరంగాబాద్‌ ట్రైన్‌ జూన్‌ 5-12 వరకు..

పాక్షికంగా రద్దయిన ట్రైన్లు

 1. రైలు నం.07691 నాందేడ్‌ – తాండూర్‌ ట్రైన్‌.. సికింద్రాబాద్‌-తాండూర్‌ మధ్య జూన్‌ 1-15 మధ్య రద్దు
 2. రైలు నం.07692 తాండూర్‌ – పర్భణి ట్రైన్‌.. తాండూరు నుంచి సికింద్రాబాద్‌.. నాందేడ్‌ నుంచి పర్బని వరకు జూన్‌ 2-16 వరకు రద్దు
 3. రైలు నం.07491/07420 తిరుపతి / హైదరాబాద్‌ వాస్కోడగామా ట్రైన్‌ను హుబ్లి వాస్కోడిగామ మధ్య జూన్‌ 3-10 వరకు రద్దు
 4. రైలు నం.07420/0722 వాస్కోడిగామా-తిరుపతి/హైదరాబాద్‌ ట్రైన్‌ను వాస్కోడగామా – హుబ్లి జూన్‌ 4-11 రద్దు చేశారు.

ఇవి కూడా చదవండి..

అనాథ పిల్లలకు అండ!
వీర మరణం పొందిన మేజర్‌ భార్య సైన్యంలోకి
నౌకలో మంటలు.. 200 మంది సేఫ్‌
దేశంలో 21 కోట్ల టీకాల పంపిణీ
రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్‌ ప్రధాని
స్టార్‌ హోటళ్లలో వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఆగ్రహం
కేరళలో జూన్‌ 9 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు
జూలై చివరి నాటికి రోజుకు కోటి టీకాలు : ఎయిమ్స్‌ చీఫ్‌
దేశంలో కొత్తగా 1.65 లక్షల కరోనా కేసులు
రాజధానిని మించిన వేగంతో దూసుకెళ్లిన గూడ్స్‌ రైళ్లు
గాయాలతో కటకటాల్లో మెహుల్‌ ఛోక్సీ.. ఫొటోలు వైరల్‌
పాఠ్యాంశాలుగా విపత్తు, మహమ్మారి నిర్వహణ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
Alert : మరో 28 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

ట్రెండింగ్‌

Advertisement