SBI | రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28వ తేదీన రాయదుర్గం పరిధిలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న భూమిని ఒక్కో ఎకరం రూ.170 కోట్ల చొప్పున ఆక్షన్ (వేలం) ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం తమకు చెందిన భూమిని విక్రయించిందని SBI హైకోర్టును ఆశ్రయించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.170 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
SBI భూమిని విక్రయించిన తెలంగాణ ప్రభుత్వం!?
ఎకరానికి రూ.170 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని హైకోర్టును ఆశ్రయించిన SBI
గత నెల 28వ తేదిన రాయదుర్గం పరిధిలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న భూమిని ఒక్కో ఎకరం రూ.170 కోట్ల చొప్పున ఆక్షన్… pic.twitter.com/FsADiBtwFS
— Telugu Scribe (@TeluguScribe) June 17, 2026
Pawan Kalyan | అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్ కల్యాణ్
KTR | పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి : కేటీఆర్