హజ్ యాత్రికులకు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి : సౌదీ ప్రభుత్వం
హజ్ యాత్రకు వచ్చే వారు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని సౌదీ అరేబియా ప్రభుత్వం స్పష్టంచేసింది

న్యూఢిల్లీ: హజ్ యాత్రకు వచ్చే వారు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని సౌదీ అరేబియా ప్రభుత్వం స్పష్టంచేసింది. పెరుగుతున్న కొవిడ్-19 కేసులను అరికట్టేందుకు ముఖ్యమైన చర్యగా పేర్కొనవచ్చు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొని రోగనిరోధక శక్తిని పొందిన వ్యక్తులను మాత్రమే ఏడాది పొడవునా హజ్ ప్రదర్శించడానికి అనుమతించనున్నట్లు సౌదీ అధికారులు తెలిపారు.
పవిత్ర నగరమైన మక్కాలోని మసీదులో ఉమ్రాతో పాటు ప్రార్థనలు చేయటానికి రోగనిరోధక శక్తి ఉన్నవారికి మాత్రమే అనుమతిస్తున్నట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులను పొందిన వ్యక్తులు లేదా తీర్థయాత్ర చేయడానికి కనీసం 14 రోజుల ముందు టీకా ఒక డోసు పొందిన వ్యక్తులు లేదా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తిలను మాత్రమే అనుమతిస్తారు. కొవిడ్-19 ఆంక్షలకు కట్టుబడి పవిత్ర మసీదు కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
సౌదీ అరేబియాలో 3,93,000 కన్నా ఎక్కువ మందికి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు సోకగా, 6,700 మందికి పైగా మరణించినట్లు నివేదికలు చెప్తున్నాయి. 34 మిలియన్లకు పైగా జనాభా ఉన్న సౌదీ అరేబియా దేశంలో ఐదు మిలియన్లకు పైగా జనాభాకు కరోనావైరస్ వ్యాక్సిన్లు అందించినట్లు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా హజ్‌కు ఆతిథ్యం ఇచ్చిన కొన్ని నెలల తరువాత, సల్మాన్ రాజు హజ్ మంత్రిని తొలగించారు. అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రచురించిన రాయల్ డిక్రీ ప్రకారం.. మొహమ్మద్ బెంటెన్ తన పదవి నుంచి విముక్తి పొందగా.. ఆయన స్థానంలో ఎస్సామ్ బిన్ సయీద్ నియమితులయ్యారు.
ఇవి కూడా చదవండి..
బహిరంగ ప్రసంగాల్లో భాషా మర్యాద పాటిద్దాం : వెంకయ్యనాయుడు
ఎయిర్టెల్-జియో మధ్య ఒప్పందం.. మూడు సర్కిళ్లల్లో స్పెక్ట్రం బదలాయింపు
ప్రధానిపై అసత్య రాతలు.. బ్లాగర్‌కు 72 లక్షల జరిమానా
బుర్కా ధరించండని చెప్పి ఇబ్బందుల్లో పడిన ఇమ్రాన్‌ఖాన్
ఆర్మీకి వ్యతిరేకంగా గళమెత్తిన అందగత్తె
2036 వరకు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్
ఇద్దరు ఎంపీల నుంచి కేంద్రంలో అధికారం దాకా.. బీజేపీ ప్రస్థానం.. చరిత్రలో ఈరోజు
వ్యాక్సిన్ వద్దు.. ఆర్థికంగా ఆదుకోండి: ఆఫ్ఘన్ శరణార్థులు
అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్‌గా చింతన్ వైష్ణవ్
మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్‌వో
వర్చువల్‌గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

