మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్‌వో

మాస్కో: మనుషుల నుంచి కరోనా వైరస్ పిల్లులు, కుక్కలు, సింహాలు, పులులకు సోకుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ధృవీకరించింది. కొవిడ్-19 అనేది ప్రధానంగా మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది. అయితే మనుషుల నుంచి జంతువులకు కూడా కొవిడ్ సోకుతున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి అని రష్యాకు చెందిన డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మెలీటా వుజ్నోవిక్ చెప్పారు.
మింక్స్, కుక్కలు, పిల్లులు, సింహాలు, పులులు, రకూన్ కుక్కల వంటివి వైరస్ సోకిన మనుషులకు సన్నిహితంగా ఉంటే అవి కూడా కరోనా బారిన పడినట్లు తేలింది. ఇతర జంతువులపై వైరస్ ప్రభావం ఎలా ఉందన్నదానిపై అధ్యయనం జరుగుతోందని మెలీటా తెలిపారు. వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న జంతువులను గుర్తించడం ద్వారా ఇతర జంతువులకు వైరస్ సోకే అవకాశాలను ముందుగానే తెలుసుకొని దానికి అడ్డుకట్ట వేయవచ్చని మెలీటా చెప్పారు.
కరోనా సోకిన వ్యక్తులు తమ పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం మంచిదని సూచించారు. వైరస్ మనుషుల నుంచి జంతువులకు, అక్కడి నుంచి మనుషులకు సోకడం ద్వారా వైరస్‌లో జన్యుపరమైన మార్పులు చోటు చేసుకొని తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి
ఇండియాపై నిషేధం.. పాకిస్థాన్‌లో వందకు చేరిన కిలో చక్కెర
కొవిషీల్డ్ రెండో డోసు రెండున్నర నెలల తర్వాత ఇస్తే 90 శాతం సమర్థవంతం
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్
దేశంలో కొత్తగా 96,982 కొవిడ్ కేసులు
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
ఈవీఎంతో బంధువుల ఇంటికి.. సెక్టార్ ఆఫీసర్ సస్పెండ్
ఓటేసిన రజనీకాంత్, కమల్ హాసన్
ఓటు హక్కు వినియోగించుకున్న ‘మెట్రో మ్యాన్’
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- Melita Vujnovic
- Pintop
- WHO
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

