ఓటేసిన రజనీకాంత్, కమల్ హాసన్
రజనీకాంత్ | తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును ఉదయమే వినియోగించుకున్నారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గ పరిధిలోని స్టెల్లా మేరిస్

చెన్నై : తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మక్కల్ నిధి మయ్యం చీఫ్ కమల్ హాసన్ తమ ఓటు హక్కును ఉదయమే వినియోగించుకున్నారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గ పరిధిలోని స్టెల్లా మేరిస్ పోలింగ్ బూత్‌లో రజనీకాంత్ ఓటేశారు.
కమల్ హాసన్ చెన్నై హైస్కూల్లో ఓటేశారు. ఆయన వెంట కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్ కూడా ఉన్నారు. కమల్ కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న రజనీకాంత్.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని విరమించుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రజనీకాంత్ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. ఇక ఇటీవలే కేంద్రం రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.
క్యూలైన్లో కమల్ హాసన్
మక్కల్ నిధి మయ్యం చీఫ్ కమల్ హాసన్ ఓటేసేందుకు చెన్నై హైస్కూల్‌కు వచ్చారు. కమల్ హాసన్‌తో పాటు ఆయన కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్ వచ్చారు. కమల్ కుటుంబం మిగతా ఓటర్ల మాదిరిగానే క్యూలైన్లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Chennai: Actor Rajinikanth casts vote at a polling booth in Stella Maris of Thousand Lights constituency#TamilNaduElections pic.twitter.com/PRPGVKE8kv
— ANI (@ANI) April 6, 2021
Tamil Nadu: Makkal Needhi Maiam chief Kamal Haasan, his daughters Shruti Haasan & Akshara Haasan stand in a queue as they await their turn to cast vote. Visuals from Chennai High School, Teynampet in Chennai.#TamilNaduElections pic.twitter.com/7zjjcGUjVV
— ANI (@ANI) April 6, 2021
Makkal Needhi Maiam chief Kamal Haasan casts his vote at Chennai High School, Teynampet in Chennai. He is also contesting #TamilNaduElections from Coimbatore South assembly constituency. pic.twitter.com/xsZ01rwGEX
— ANI (@ANI) April 6, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

