రేపు కోదండ రామాలయంలో ఏకాంతంగా పుష్పయాగం

తిరుమల : తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సోమవారం కొవిడ్ నిబంధనల మేరకు ఏకాంతంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. కార్యక్రమం కోసం నేడు (ఆదివారం) సాయంత్రం 6.30గంటల నుంచి రాత్రి 8.30 వరకు పుష్పయగానికి అంకురార్పణ జరుగనుంది. సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవరులకు స్వపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చేయనున్నారు.
అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారిని ఆలయంలోనే ఊరేగిస్తారు. ఆలయంలో మార్చి 13 నుంచి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి..
రెమ్‌డెసివిర్ రేట్లు తగ్గాయి
వాట్సాప్‌ను అప్డేట్ చేసుకోండి
థియేటర్లు మూసేయాలి..
రైల్వే ప్రాంగణాల్లో మాస్క్ తప్పనిసరి
రాష్ట్రంలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు కరోనా
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం..
దేశంలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 2.61లక్షల కేసులు.. 1,501 మరణాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
లాక్‌డౌనా? కఠిన ఆంక్షలా?.. నేడు కొవిడ్‌పై సీఎం నితీశ్ సమావేశం
పశ్చిమ బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ
లోయలో పడ్డ కారు.. ఐదుగురు దుర్మరణం
మోదీజీ.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి : కపిల్ సిబల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

