లోయలో పడ్డ కారు.. ఐదుగురు దుర్మరణం
ఉత్తరాఖండ్ |

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కారు లోయలో పడిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన బద్రీనాథ్ జాతీయ రహదారి 58పై జోషిమత్ ప్రాంతంలో శనివారం ఆలస్యంగా ఘటన చోటు చేసుకుంది. చమోలీ భీమ్తాలాలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా వంతెన సమీపంలో కారు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ సమయంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. జోషిమత్ ఎస్డీఎం ఆధ్వర్యంలో రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను లోయలో నుంచి వెలికి తీశారు. మృతులంతా స్థానికులు అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో వంతెనన నిర్మిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇరువైపులా భద్రతా ఏర్పాట్లు చేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
రెమ్‌డెసివిర్ రేట్లు తగ్గాయి
వాట్సాప్‌ను అప్డేట్ చేసుకోండి
థియేటర్లు మూసేయాలి..
రైల్వే ప్రాంగణాల్లో మాస్క్ తప్పనిసరి
రాష్ట్రంలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు కరోనా
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం..
దేశంలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 2.61లక్షల కేసులు.. 1,501 మరణాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
లాక్‌డౌనా? కఠిన ఆంక్షలా?.. నేడు కొవిడ్‌పై సీఎం నితీశ్ సమావేశం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

