రాష్ట్రంలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
పగటి ఉష్ణోగ్రతలు | తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరాయి.

హైదరాబాద్ : తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరాయి. ఉపరిత ఆవర్తనం వల్ల మూడ్రోజులుగా వర్షాలు కురవడంతో వాతావరణం కాస్త చల్లడడంతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆవర్తనం బలహీనపడటంతో మళ్లీ పొడి వాతావరణం ఏర్పడింది. శనివారం పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.3 డిగ్రీల నుంచి 25.8 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి.
విదర్భ నుంచి మరాఠ్వాడా, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2, 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా.. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో నాలుగు చోట్ల చిరు జల్లులు కురిశాయి.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌ను అప్డేట్ చేసుకోండి
రైల్వే ప్రాంగణాల్లో మాస్క్ తప్పనిసరి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

