హైదరాబాద్ : రూ.1,500 కోట్ల భూమి కబ్జాకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలోని సర్వే నంబర్ 18లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ రికార్డ్స్‌ను ఫోర్జరీ చేసిన పత్రాలతో కాజేసేందుకు కుట్ర చేశారంటూ తహసీల్దార్ చేసిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Nandus World | యూకే వీసాల పేరుతో కోట్ల రూపాయల మోసం.. యూట్యూబర్ నందన దంపతులపై కేసు నమోదు!
VaishnavTej | 100 కథలు రిజెక్ట్.. ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్లో పెట్టిన వైష్ణవ్ తేజ్!
Chandrababu | చంద్రబాబుకి తృటిలో తప్పిన ప్రమాదం : వీడియో