రంజాన్, అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
రంజాన్, అక్షయ తృతీయ శుభాకాంక్షలు ప్రధాని | ఈద్ -ఉల్- ఫితర్, అక్షయ పర్వదినాన్ని తృతీయ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీ : ఈద్ -ఉల్- ఫితర్, అక్షయ తృతీయ పర్వదినం సందర్బంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు సుఖః సంతోషాలు, ఆరోగ్యంతో వర్ధిల్లాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. సమష్టి కృషితో కరోనా మహమ్మారిని అధిగమించి మానవ సంక్షేమాన్ని పెంచే దిశగా పాటుపడాలని ప్రజలకు సూచించారు. ‘ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. అందరి ఆరోగ్యం బాగుండాలని, కలికట్టుగా అందరం మహమ్మారిని జయించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా’.. ఈద్ ముబారక్ అంటూ ట్వీట్ చేశారు.
‘దేశవాసులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. శుభకార్యాల సాధనతో ముడిపడి ఉన్న ఈ పవిత్ర పండుగ కరోనా మహమ్మారిని జయించాలనే మన సంకల్పాన్ని గ్రహించే శక్తిని ఇవ్వాలి’ అంటూ మరో ట్వీట్ చేశారు. అలాగే బసవ జయంతి సందర్భంగా సైతం శుభాకాంక్షలు తెలిపారు. ‘బసవేశ్వరుడి గొప్ప బోధనలు, ముఖ్యంగా సామాజిక సాధికారత, సామరస్యం, సోదరభావం, కరుణకు ప్రాధాన్యత ఇవ్వడం.. అనేక మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు.
Best wishes on the auspicious occasion of Eid-ul-Fitr. Praying for everyone’s good health and well-being. Powered by our collective efforts, may we overcome the global pandemic and work towards furthering human welfare.
— Narendra Modi (@narendramodi) May 14, 2021
Eid Mubarak!
सभी देशवासियों को अक्षय तृतीया की मंगलकामनाएं। शुभ कार्यों की सिद्धि से जुड़ा यह पावन पर्व कोरोना महामारी पर विजय के हमारे संकल्प को साकार करने की शक्ति प्रदान करे।
— Narendra Modi (@narendramodi) May 14, 2021
On the special occasion of Basava Jayanthi, I bow to Jagadguru Basaveshwara. His noble teachings, particularly the emphasis on social empowerment, harmony, brotherhood and compassion continue to inspire several people.
— Narendra Modi (@narendramodi) May 14, 2021
ఇవి కూడా చదవండి..
14.05.2021, శుక్రవారం.. మీ రాశిఫలాలు
తప్పనిసరి మాస్క్ నిబంధన ఎత్తివేసిన అమెరికా..
విషాదం.. తూర్పుగోదావరిలో లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి
జపాన్లో భారీ భూకంపం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
జైళ్లపై కరోనా పంజా.. 120 మంది ఖైదీలకు పాజిటివ్.. ఇద్దరు మృతి
ముమ్మరంగా వ్యాక్సినేషన్.. 18కోట్లకు చేరువలో..
కరోనా సోకిందని ఇద్దరి ఆత్మహత్య
దేశంలో కొత్తగా 3.43లక్షల కేసులు.. 4వేల మరణాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

