స్కూటీ ని ఢీకొట్టిన లారీ.. కమాన్‌పూర్ ఎస్ఐ మృతి
రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి ఏఎస్ఐ మృతి | జిల్లా కేంద్రంలోని కమాన్ కూడలి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ఢీ కొట్టిన లారీ ఢీకొట్టింది.

పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద లారీ.. స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కమాన్‌పూర్ ఏఎస్ఐగా పని చేస్తున్న భాగ్యలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. పెద్దపల్లిలో తమ నివాసం నుంచి కూతురుతో కలిసి బస్టాండ్‌కు వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. లారీ ఢీకొట్టడంతో భాగ్యలక్ష్మి పై నుంచి వెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె కూతురు ద్విచక్ర వాహనం నడుపుతుండగా.. స్వల్ప గాయాలతో బయటపడింది. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజేశ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా నుంచి సర్దితో రక్షణ
ఇమ్యూనిటీ పెరగాలంటే
ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం
తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన
‘డెల్టా వేరియంట్‌పై కొవిషీల్డ్ 61శాతం సమర్థవంతం’
Good News : పిల్లలపై రెండు టీకాలు ప్రభావవంతం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

