కోల్‌కతాలో బీజేపీ కార్యాలయం వద్ద బాంబుల కలకలం
కోల్‌కతాలో బీజేపీ కార్యాలయం వద్ద బాంబుల కలకలం | పశ్చిమ బెంగాల్లో మరోసారి బాంబులు కలకలం సృష్టించాయి. కోల్‌కతా ఖిద్దర్‌పూర్ హేస్టింగ్ క్రాసింగ్ ఏరియాలో సుమారు 50కిపైగా ముడి బాంబులను పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో మరోసారి బాంబులు కలకలం సృష్టించాయి. కోల్‌కతా ఖిద్దర్‌పూర్ హేస్టింగ్ క్రాసింగ్ ఏరియాలో సుమారు 50కిపైగా ముడి బాంబులను పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. బాంబులు దొరికిన ప్రదేశానికి దాదాపు 20 మీటర్ల దూరంలోనే ఎన్నికల సమయంలో బీజేపీ ఏర్పాటు చేసుకున్న కార్యాలయం ఉన్నది. పండ్ల ప్యాకింగ్‌కు వినియోగించే నాలుగు సంచుల్లో బాంబులను గుర్తించగా.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాండ్ స్క్వాడ్, యాంటీ రౌడీ స్క్వాడ్ విభాగానికి చెందిన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని బాంబులను స్వాధీనం చేసుకున్నాయి. బాంబాలు పెద్ద ఎత్తున ఉండడంతో పేలితే తీవ్ర నష్టం జరిగేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. బాంబులు అక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలను సైతం పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
06.06.2021 ఆదివారం, మీ రాశిఫలాలు
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదు
జమ్మూకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
యెమెన్‌లో రాకెట్ దాడి.. 17 మంది దుర్మరణం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

