బెంగాల్లో బాంబు పేలుడు.. విద్యార్థి మృతి
బెంగాల్లో బాంబు పేలుడు.. విద్యార్థి మృతి | పశ్చిమ బెంగాల్లో ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని గుప్తర్బాన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన పేలుడులో ఓ విద్యార్థి మరణించాడని పోలీసులు తెలిపారు.

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని గుప్తర్బాన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన పేలుడులో ఓ విద్యార్థి మరణించాడని పోలీసులు తెలిపారు. జగద్దల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భట్పారా మున్సిపాలిటీ పరిధిలోని గుప్తర్ బాగన్ ప్రాంతంలోని మోతీభాబన్ పాఠవాల సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. మృతుడిని అనురాగ్ సావుగా గుర్తించగా.. అతను బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
బాంబు పేలుడు శబ్దానికి అనురాగ్ గాయపడగా.. వెంటనే అతన్ని భట్పారా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, విద్యార్థి అప్పటికే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బెంగాల్లో సోమవారం ఏడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఆరు విడుత ఎన్నికలు పూర్తి కాగా.. ఈ నెల 29న చివరి విడుత పోలింగ్ జరుగనుండగా.. మే 2న ఫలితాలను ఈసీ ప్రకటించనుంది.
ఇవి కూడా చదవండి..
కొవిడ్‌పై పోరులో భారత్‌కు యూఏఈ సంఘీభావం
నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
బెంగాల్లో ఏడో విడుత పోలింగ్ షురూ..
విజయనగరంలో ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి
హిమాచల్‌ప్రదేశ్‌లో రేపటి నుంచి నైట్‌కర్ఫ్యూ
తెలంగాణలో 24 గంటల్లో 43 మంది మృతి
దేశంలో కొత్తగా 3.52లక్షల కేసులు.. 2,812 మరణాలు
రిజిస్టరైతేనే వ్యాక్సిన్
ద్రవ ఆక్సిజన్ వైద్యానికి మాత్రమే కేంద్ర హోంశాఖ ఆదేశాలు
Vaccine Doubts : మొదటి డోస్ కోవాగ్జిన్, రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకోవచ్చా?
IPL 2021 : ఢిల్లీకి షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న అశ్విన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

