దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు, మరణాలు
దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు, మరణాలు | దేశంలో కరోనా కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతున్నాయి.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 48,786 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. వైరస్ నుంచి మరో 61,588 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారని పేర్కొంది. మహమ్మారి బారినపడి 1,005 మంది రోగులు మృత్యువాతపడ్డారని తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,11,634కు చేరింది. మొత్తం 2,94,88,918 మంది బాధితులు కోలుకున్నారని చెప్పింది. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు మొత్తం 3,99,459 మృత్యువాతపడ్డారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులున్నాయని, టీకా డ్రైవ్లో భాగంగా మొత్తం 33,57,16,019 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వర్షాకాలంలో ఈ వ్యాధులతో ముప్పు.. జర పైలం
MMTS : నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని రైళ్లు
ఫెడరల్ జడ్జిగా ఇండో అమెరికన్ను నామినేట్ చేసిన బైడెన్
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
Heat waves : దేశ రాజధానిలో దంచికొట్టిన ఎండ
త్వరలో అందుబాటులోకి మరో టీకా.. అనుమతి కోసం డీసీజీఐకి జైడస్ దరఖాస్తు
పెరిగిన వంట గ్యాస్ ధరలు.. రూ.25.50 పెంపు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

