దేశంలో కొత్తగా 2.57 లక్షల కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు
దేశంలో కొత్తగా 2.57 లక్షల కరోనా కేసులు.. | దేశంలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరోసారి మరణాలు నాలుగువేలకుపైగా నమోదయ్యాయి.

న్యూఢిల్లీ : దేశంలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరోసారి మరణాలు నాలుగువేలకుపైగా నమోదయ్యాయి. ఇటీవల కొత్త కేసులు తగ్గుతున్నా.. మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,57,299 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. కొత్తగా 4,194 మంది మహమ్మారి బారినపడ్డారు. తాజాగా 3,57,630 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,62,89,290కు పెరిగాయి. ఇప్పటి వరకు 2,30,70,365 మంది కోలుకున్నారు.
మహమ్మారి బారినపడి 2,95,525 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 29,23,400 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 19,33,72,819 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు 20,66,285 శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 32,64,84,155 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
కూలిన సొరంగం.. నలుగురు కూలీలు మృతి
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత
నేపాల్ పార్లమెంట్ రద్దు.. నవంబర్‌లో ఎన్నికలు
తెలంగాణకు వర్ష సూచన
భారత విమానాలపై నిషేధం పొడగించిన కెనడా
ఆ కంటెంట్‌ను తొలగించాలి.. సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం ఆదేశం
విలక్షణ నటుడు చంద్రమోహన్ జన్మదినోత్సవాలు
Vaccination @ 126 Day’s.. 19.32 కోట్ల డోసుల పంపిణీ
ఆన్లైన్ పాఠాలు బాగు
‘ఎయిరిండియా’పై సైబర్ ఎటాక్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

