యాదాద్రి భువనగిరి : వృద్ధాప్య పెన్షన్లు రెండు నెలలుగా రావడంలేదని ఆరోపిస్తూ యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయం ఎదుట వృద్ధులు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా రేపు, మాపు అని తిప్పుకుంటున్నారే తప్పా పని పైసలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా ఎప్పుడు కాలేదని వాపోయారు. వెంటనేపింఛను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Sigma | సీఎం విజయ్ కొడుకు దర్శకత్వంలో సందీప్ కిషన్ ‘సిగ్మా’.. విడుదల తేదీ ఖరారు!
Tirupathi | ఫ్రీగా బిర్యానీ ఇవ్వలేదని.. తిరుపతిలో హోటల్ యజమానిని చితకబాదిన ఏఎస్సై.. వీడియో వైరల్
Iran Internet: ఇరాన్లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభం.. కానీ ఆంక్షలు