Ramchandar rao | తెలంగాణాలో బీజేపీ నాయకులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్రమ కేసులు పెట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు. మధుకర్ ఆత్మహత్యకు కారకులైన పోలీస్ అధికారి పై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు.
ఈ మేరకు రామచందర్ రావు నేతృత్వంలో బీజేపీ నేతల బృందం పోలీస్ ఉన్నతాధికారులకు పిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..బీజేపీతో పెట్టుకుంటే కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు.
యేటా మధుకర్ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎఫ్ఐఆర్ లో నమోదైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Mirage OTT | ఓటీటీలోకి ‘దృశ్యం’ దర్శకుడి కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య