వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన కమిటీ

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ బుధవారం సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించింది. మొత్తం 85 రైతు సంఘాలతో తాము సంప్రదింపులు జరిపినట్లు ఈ సందర్భంగా కమిటీ వెల్లడించింది. వాళ్లందరితో మాట్లాడిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నించినట్లు చెప్పింది. అయితే రిపోర్ట్‌లో ఏముందో మాత్రం బయటకు వెల్లడించలేదు. దీనిపై ఏప్రిల్ 5న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
గత జనవరి 12న వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. రెండు నెలల పాటు అమలును నిలిపేసి కమిటీని నియమించిన అత్యున్నత న్యాయస్థానం.. ఆలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తూ నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వంతో ఎన్నో రౌండ్ల చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు.
ఇవి కూడా చదవండి..
చాహల్ భార్యతో శిఖర్ ధావన్ భాంగ్రా డ్యాన్స్.. వీడియో వైరల్
బాలీవుడ్లో మరో వారసుడు వస్తున్నాడు
చరిత్రలో తొలి సాధారణ పౌరుల స్పేస్‌ఫ్లైట్.. సీట్లన్నీ ఫుల్
ఇండియా వృద్ధి రేటు 10.1 శాతం.. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెట్
మాస్క్ కిందికి.. నేను పైకి.. ముంబై పోలీసుల వినూత్న ప్రచారం
చిన్నారి ట్వీట్.. ఉలిక్కి పడిన అమెరికా అణ్వాయుధాల సంస్థ
డ్రగ్స్ కేసు.. బాలీవుడ్ నటుడు అరెస్ట్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

