బాలీవుడ్లో మరో వారసుడు వస్తున్నాడు

బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా వారసులకు ఎప్పుడూ కొదవ లేదు. తరాలకు తరాలు హీరోలుగా వెలిగిపోతుంటారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో మూడోతరం వారసుడు అడుగుపెట్టబోతున్నాడు. తన మనవడు రాజ్వీర్ డియోల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ధర్మేంద్ర ట్వీట్ చేశాడు. నటుడు సన్నీ డియోల్ కొడుకే ఈ రాజ్వీర్ డియోల్. అతన్ని రాజశ్రీ ప్రొడక్షన్స్ బాలీవుడ్‌కు పరిచయం చేయబోతోంది. రాజ్వీర్ ఎంట్రీ గురించి చెబుతూ తనపై, తన కొడుకులు సన్నీ, బాబీ డియోల్లపై కురిపించిన ప్రేమనే అతనిపైనా కురిపించాలని ధర్మేంద్ర కోరాడు. అటు ప్రముఖ దర్శకుడు సూరజ్ బార్జాత్యా కొడుకు అవ్నీష్ బార్జాత్యా ఇదే మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తుండటం మరో విశేషం. అటు రాజశ్రీ ప్రొడక్షన్స్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇద్దరి కాంబినేషన్లో మూవీ రానున్నట్లు చెప్పింది.
Introducing my grandson #RajveerDeol to the world of cinema along with #Avnishbarjatya directorial debut. I humbly request you all to shower the same love and affection on both the kids as you have on me. Good luck and Godbless✨❤️#Rajshrifilms #barjatyas #Deols #RajveerDeol pic.twitter.com/59Yi21t8pR
— Dharmendra Deol (@aapkadharam) March 31, 2021
ఇవి కూడా చదవండి..
చరిత్రలో తొలి సాధారణ పౌరుల స్పేస్‌ఫ్లైట్.. సీట్లన్నీ ఫుల్
ఇండియా వృద్ధి రేటు 10.1 శాతం.. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెట్
మాస్క్ కిందికి.. నేను పైకి.. ముంబై పోలీసుల వినూత్న ప్రచారం
చిన్నారి ట్వీట్.. ఉలిక్కి పడిన అమెరికా అణ్వాయుధాల సంస్థ
డ్రగ్స్ కేసు.. బాలీవుడ్ నటుడు అరెస్ట్
ఔరంగాబాద్‌లో లాక్డౌన్ రద్దు
కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

