Sneha Shabarish | పిల్లలను ఎందుకు నిలబెట్టారు.. అధికారులకు కలెక్టర్ స్నేహ శబరీష్ వార్నింగ్.. వీడియో
Sneha shabarish | కలెక్టర్ స్నేహ శబరీష్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆమెకు స్వాగతం పలికేందుకు విద్యార్థులను లైన్లో నిలబెట్టారు.
Sneha Shabarish | కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఏదైనా కార్యక్రమాలకు హాజరవుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో స్కూల్ విద్యార్థులతో స్వాగతం పలికిస్తుంటారని తెలిసిందే. అయితే విద్యార్థులతో ఇలా చేయించడం అవసరం లేదని, అనవసరంగా వారిని ఇబ్బంది పెట్టొద్దని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆమెకు స్వాగతం పలికేందుకు విద్యార్థులను లైన్లో నిలబెట్టారు. వారిని చూసిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు ఇది ఫైనల్ వార్నింగ్.. మళ్లీ ఎప్పుడు పిల్లలను ఇలా ఎండలో నిల్చోబెట్టకూడదని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ ఫైర్ అయ్యారు. ఇంత ఎండలో ఎందుకు నిలబడ్డారు.. దయచేసి లోపలికి వెళ్లండి.. అని వారికి సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
తనకు స్వాగతం పలికేందుకు స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టినందుకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ https://t.co/DGpGb8NvdW
— Telugu Scribe (@TeluguScribe) November 23, 2026
Read Also :
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sneha Shabarish | పిల్లలను ఎందుకు నిలబెట్టారు.. అధికారులకు కలెక్టర్ స్నేహ శబరీష్ వార్నింగ్.. వీడియో
Adilabad | కరువు మండలంగా ప్రకటించాలని ఆర్డీవో కాళ్లు మొక్కిన రైతు
Health tips | జొన్నలు షుగర్ పేషెంట్లకే కాదు.. గుండె వ్యాధులు ఉన్నవారికీ మేలు చేస్తాయట..!
కారు నడిపిన బీజేపీ కార్పొరేటర్ మైనర్ కుమారుడు.. బైక్ను ఢీకొట్టడంతో దంపతులు మృతి
Lungs Health | చలికాలంలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను తీసుకోవాలి..
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

