కారుణ్య మరణానికి కోర్టును అనుమతి కోరిన బాలుడు.. అంతలోనే..
కారుణ్య మరణానికి కోర్టును అనుమతి కోరిన బాలుడు.. అంతలోనే.. | అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ తల్లితో కలిసి కోర్టుకు దరఖాస్తు చేశాడు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలోనే ప్రాణాలు వదిలాడు.

అమరావతి : అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ తల్లితో కలిసి కోర్టుకు దరఖాస్తు చేశాడు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలోనే ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చౌడేపల్లి మండలం బీర్జేపల్లికి చెందిన హర్షవర్ధన్ (9) అరుదైన రక్త వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కారుణ్య మరణానికి అనుమతి కోరేందుకు తల్లి అరుణతో కలిసి పుంగనూరు కోర్టుకు వచ్చాడు.
కారుణ్య మరణానికి గల కారణాలు తెలుపుతూ కోర్టుకు దరఖాస్తు అందజేశారు. అనంతరం తిరిగికి ఇంటికి వెళ్తున్న సమయంలోనే కోర్టు వద్దనే హర్షవర్ధన్ ప్రాణాలు వదిలాడు. గత నాలుగేళ్ల కిందట జరిగిన ఓ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి బాలుడు అరుదైన రక్తవ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే కారుణ్య మరణానికి దరఖాస్తు చేసేందుకు కోర్టుకు వచ్చి.. అక్కడే బాలుడు మృతి చెందడం అందరినీ కలచివేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇవి కూడా చదవండి..
ఈ నెల 9 వరకు యాదాద్రిలో దర్శనాల నిలిపివేత
ఈ- మెయిల్ హ్యాక్ చేసి.. స్నేహితుడిగా నమ్మించి
12-15 ఏళ్ల వారికి ‘ఫైజర్’ టీకాకు జపాన్ ఓకే..
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న నవోమి ఒసాకా
తెలంగాణలో నేటి నుంచి బ్యాంకుల పనివేళల మార్పు
దేశంలో 21.58 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ
ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత
భారత ప్రయాణికులపై నిషేధం పొడగించిన ఫిలిప్పీన్స్
బాదుడే బాదుడు.. మరోసారి పెట్రోల్ ధరల పెంపు
దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. కొత్తగా 1.27లక్షల కేసులు
పాక్ చెర నుంచి హైదరాబాద్ యువకుడి విడుదల
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

