NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
NZvIND: రెండో టీ20లో కివీస్ బ్యాటర్లు తడబడ్డారు. టాప్ ఆర్డర్లో ముగ్గురు బ్యాటర్లు స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. క్రైస్ట్‌చర్చ్‌లో ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో 10 ఓవర్లలో న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 66 రన్స్ చేసింది.
క్రైస్ట్‌చర్చ్: రెండో టీ20(NZvIND)లో కివీస్ బ్యాటర్లు తడబడ్డారు. టాప్ ఆర్డర్లో ముగ్గురు బ్యాటర్లు స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. క్రైస్ట్‌చర్చ్‌లో ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో 10 ఓవర్లలో న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 66 రన్స్ చేసింది. సీఫర్ట్ 7, అలెన్ 16, మిచెల్ 6 రన్స్ చేసి ఔటయ్యారు. భువనేశ్వర్, అర్షదీప్, ప్రిన్స్‌లకు చెరో వికెట్ దక్కింది. ప్రస్తుతం జాకబ్స్(19), ఫిలిప్స్(15) క్రీజ్‌లో ఉన్నారు. ఫస్ట్ టీ20లో ఇదే పిచ్‌పై చెలరేగిన కివీస్ బ్యాటర్లు.. రెండో మ్యాచ్‌లో దూకుడు ప్రదర్శించలేకపోయారు. భారత బౌలర్లు చాకచక్యంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వరద పారడంలేదు. టాస్ గెలిచిన ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. భారత తుది జట్టులో సూర్యవంశీకి చోటు దక్కింది. అతను మూడవ నెంబర్లో బ్యాటింగ్ చేయనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

