ఎయిర్టెల్ అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్..అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను ఆవిష్కరించింది. ఈ నెల 25 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక ప్యాక్‌లపై 10 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత పండుగ సీజన్‌తోపాటు శీతాకాలంలో ఇతర దేశాలు ప్రయాణించేవారు అధికంగా ఉంటుండటంతో ఎయిర్టెల్ తన యాప్‌లో ట్రావెల్ వీక్‌ను నిర్వహిస్తున్నది.
న్యూఢిల్లీ, నవంబర్ 19: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్..అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను ఆవిష్కరించింది. ఈ నెల 25 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక ప్యాక్‌లపై 10 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత పండుగ సీజన్‌తోపాటు శీతాకాలంలో ఇతర దేశాలు ప్రయాణించేవారు అధికంగా ఉంటుండటంతో ఎయిర్టెల్ తన యాప్‌లో ట్రావెల్ వీక్‌ను నిర్వహిస్తున్నది. ఈ వీక్‌లో అంతర్జాతీయ రోమింగ్, వీసా దరఖాస్తు చేసుకునేవారికి సహాయ సహకారాలు అందించడంతోపాటు విదేశీ కరెన్సీ సేవలు కూడా ఒక వేదికపై అందిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎయిర్టెల్ అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్
TTD | సెక్యూరిటీ ,విజిలెన్స్ గార్డు నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు : టీటీడీ
YS Jagan | సమగ్రమైన కుల గణనకు వైసీపీ మద్దతు : వైఎస్ జగన్
Health tips | మీ రోజువారీ డైట్లో వెల్లిపాయలుంటే కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
Inter Exams schedule | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

