నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన రెండు చిత్రాల్లో నటించగా..బాక్సాపీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నాయి. కమర్షియల్ పరంగా ఈ మూవీస్ పరాజయాన్ని చవిచూశాయి. ఇపుడు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పై పుస్తకం రాసేందుకు రెడీ అయ్యారు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలయ్య ఈ విషయాన్ని ప్రకటించారు. బాలకృష్ణ తన కొత్త చిత్రాల ప్రమోషన్స్ టైంలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్తుంటారు.
ఎన్టీఆర్ తో ఉన్న మధుర జ్థాపకాలను పంచుకుంటారు. తాను ఎన్టీఆర్ పై పుస్తకం రాస్తానని, ప్రభుత్వం ఎన్టీఆర్ జీవిత అంశాలను పుస్తకాల్లో పాఠ్యాంశంగా పెట్టాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో అఖండ చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్