బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత | గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను గురువారం అధికారులు ఎత్తివేశారు.

హైదరాబాద్ : గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను గురువారం అధికారులు ఎత్తివేశారు. కేంద్ర జలసంఘం, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన అధికారులు కలిసి గేట్లు పైకి ఎత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తున్న విషయం తెలిసిందే. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఇప్పటికే ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద వస్తోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90.313 సామర్థ్యం కాగా.. ప్రస్తుతం 26 టీఎంసీలకుపైగా నీరు నిల్వ ఉంది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉండడంతో ఎస్సారెస్పీలోకి మరింత నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వర్షాకాలంలో ఈ వ్యాధులతో ముప్పు.. జర పైలం
MMTS : నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని రైళ్లు
ఫెడరల్ జడ్జిగా ఇండో అమెరికన్‌ను నామినేట్ చేసిన బైడెన్
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
Heat waves : దేశ రాజధానిలో దంచికొట్టిన ఎండ
త్వరలో అందుబాటులోకి మరో టీకా.. అనుమతి కోసం డీసీజీఐకి జైడస్ దరఖాస్తు
పెరిగిన వంట గ్యాస్ ధరలు.. రూ.25.50 పెంపు
పిల్లలపై కోవోవాక్స్ టీకా ట్రయల్స్‌కు నిపుణుల కమిటీ నో!
హరితహారాన్ని మించిన మరో గొప్ప కార్యక్రమం లేదు : కేటీఆర్
హరితహారంతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు : మంత్రి ఐకేరెడ్డి
కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. తండ్రీ కూతురు మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

