RTC Bus | ఆర్టీసీ బస్సులో నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతి
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి వెనకాల ఉన్న డోర్ నుంచి అకస్మాత్తుగా కిందపడటంతో తలకు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
RTC Bus | ఆర్టీసీ బస్సులో నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..శంషాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి శాతం రాయి వద్ద వెనకాల ఉన్న డోర్ నుంచి అకస్మాత్తుగా కిందపడటంతో తలకు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా యూనివర్సిటీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Director Bharathiraja | ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు.. సీఎం విజయ్ ప్రకటన
Malkajgiri | మల్కాజ్గిరిలో దారుణం.. అనుమానంతో భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త
అయ్యో.. తల్లీ! 12 ఏండ్ల బాలికపై లైంగికదాడి యత్నం.. అనంతరం మూడంతస్తుల భవనం పైనుంచి తోసివేత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

