విషాదం.. న్యూబోయినపల్లిలో నాలాలో పడి బాలుడి మృతి
విషాదం.. న్యూబోయినపల్లిలో నాలాలో పడి బాలుడి మృతి | ఏడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన శనివారం నగరంలోని న్యూబోయినపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆనంద్‌నగర్‌లో చోటు చేసుకున్నది.

హైదరాబాద్ : ఏడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన శనివారం నగరంలోని న్యూబోయినపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆనంద్‌నగర్‌లో చోటు చేసుకున్నది. ఆనంద్‌నగర్ కల్వర్టు వద్ద ఉన్న నాలా వద్ద ఉదయం అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ క్రమంలో కాలనీకి చెందిన ఆనంద్ సాయి (7) అనే బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని గల్లంతైన బాలుడి కోసం గాలింపు చేపట్టారు. సుమారు రెండు గంటల తర్వాత బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు కళ్లెదుటే తిరిగిన బాలుడు.. రెప్పపాటులోనే నాలాలో పడి మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆనంద్ సాయి మృతితో స్థానికంగా విషాదం నెలకొన్నది.
ఇవి కూడా చదవండి..
షుగర్ కంట్రోల్‌తో బ్లాక్ ఫంగస్‌కు చెక్
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా చనిపోలేదు: ఎయిమ్స్ అధ్యయనం
పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ చీఫ్ భేటీ
ట్రంప్ ఖాతాపై ఫేస్బుక్ రెండేళ్ల నిషేధం
రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం
నేటి నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరం పేల్చివేత
దేశంలో తగ్గుతున్న కరోనా.. 24 గంటల్లో 1.20లక్షల కేసులు
ప్రకృతితో మమేకమై జీవించాలి : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Good News : త్వరలో పిల్లలకు అందుబాటులోకి టీకా!
మళ్లీ పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్లు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

