తిరునెల్వేలి సిమెంట్ ఫ్యాక్టరీలో పైప్బాంబుల కలకలం
తిరునెల్వేలి సిమెంట్ ఫ్యాక్టరీలో పైప్బాంబుల కలకలం | తిరునెల్వేలిలోని సిమెంట్ కర్మాగారంలో తమిళనాడు పోలీసులు బుధవారం ఉదయం రెండు పైపుబాంబులను పోలీసులు, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజబుల్ స్క్వాడ్ గుర్తించింది.

చెన్నై : తిరునెల్వేలిలోని సిమెంట్ కర్మాగారంలో తమిళనాడు పోలీసులు బుధవారం ఉదయం రెండు పైపుబాంబులను పోలీసులు, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజబుల్ స్క్వాడ్ గుర్తించింది. దీంతో తిరునెల్వేలిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శంకర్‌నగర్ వద్ద ఉన్న ఫ్యాక్టరీ తమిళనాడు, కేరళకు సిమెంట్‌ను సరఫరా చేస్తుంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫ్యాక్టరీ యాజమాన్యానికి బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బాంబులను గుర్తించడంతో కలకలం సృష్టించింది.
యాజమాన్యం బెదిరింపు కాల్‌పై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వెంటనే బాంబు డిటెక్షన్ డిస్పోసబుల్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించి, రెండు పైపుబాంబులను గుర్తించింది. దీని వెనుక సిమెంట్ కార్మాగారంలో తొలగించిన కొంత మంది ఉద్యోగుల హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల నుంచి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని తిరునెల్వేలి ఎస్పీ మణివన్నన్ పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.
ఇవి కూడా చదవండి..
నేటి నుంచి పటాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు
నేడు కేంద్ర కేబినెట్ భేటీ!
కరోనా టీకా డ్రైవ్‌లో మరో మైలురాయి దాటిన భారత్
మిక్సింగ్ టీకాలు తీసుకున్న ఇటలీ ప్రధాని
డివైడర్‌ను ఢీకొట్టిన వాహనం.. నలుగురు దుర్మరణం
12 అంతస్తుల భవనంపై నుంచి దూకి తల్లీకొడుకుల ఆత్మహత్య
నేడు 86వేల మంది అన్నదాతల ఖాతాల్లోకి ‘రైతుబంధు’
దేశంలో 3కోట్లు దాటిన కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

