హాస్పిటల్ నుంచి 1,710 కొవిడ్ వ్యాక్సిన్లు మాయం
కొవిడ్ వ్యాక్సిన్లు మాయం |

హర్యానా : దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ఉగ్రరూపం దాలుస్తున్నది. రోజు వారీ కొవిడ్ కేసులు గురువారం మూడు లక్షలు దాటగా.. మరణాలు రెండువేలకుపైగా నమోదవుతున్నాయి. మహమ్మారికి కట్టుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్ కీలకంగా మారింది. కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో అక్రమార్కుల కన్ను వ్యాక్సిన్లపై పడింది. ఇటీవల రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన చోరీ ఘటన మరిచిపోక ముందే మరోసారి హర్యానాలో టీకాల దొంగతనం కలకలం సృష్టిస్తున్నది.
జింద్ జిల్లాలోని సివిల్ హాస్పిటల్‌లోని పీపీసీ సెంటర్ నుంచి 1,710 మోతాదుల కొవిడ్ వ్యాక్సిన్ చోరీకి గురైనట్లు అధికారులు గురువారం పేర్కొన్నారు. 1,270 కొవిషీల్డ్ డోసులు, 440 డోసుల కొవాగ్జిన్ పీపీసీ సెంటర్ నుంచి చోరీకి గురయ్యాయని, అలాగే కొన్ని ముఖ్యమైన ఫైల్స్‌ను సైతం గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ఓ అధికారి తెలిపారు. సెంటర్ ఇన్చార్జి మాట్లాడుతూ మొత్తం జిల్లాకు సరఫరా చేసే వ్యాక్సిన్ ప్రధాన కేంద్రాన్ని తనిఖీ చేస్తామని, ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని, టీకాల మాయంపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధర రూ.750!
ఆంజనేయుడు ఆంధ్రుడే
దంచికొట్టిన ఎండలు.. అత్యంత వేడి సంవత్సరం 2020
రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం
రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణలో వానలు
వాతావరణ సంక్షోభంపై నేడు వర్చువల్ సమ్మిట్.. ప్రసంగించనున్న మోదీ
బెంగాల్లో ఆరో విడుత పోలింగ్ షురూ..
నేడు భారత్‌కు మరో నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు
అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా
తెలంగాణలో కొత్తగా 5,567 కరోనా కేసులు
దేశంలో 24 గంటల్లో 3.15లక్షల కరోనా కేసులు.. 2,104 మరణాలు
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ఒకే దేశంలో వ్యాక్సిన్‌కు రెండు ధరలా?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

