Home
News-in-pic
Dogs Roam On A Deserted Area Between Gateway Of India And The Taj Mahal Palace Hotel During Restrictions Imposed By The State Government Amidst Rising Covid 19 Coronavirus Cases In Mumbai
మీకు లాక్డౌన్ .. మాకు ఫ్రీడం
లాక్డౌన్ పుణ్యమా అని రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి.. జంతువులు, పక్షులకు కాస్త స్వేచ్ఛ దొరికింది.. దీంతో వాహనాల రద్దీ కారణంగా మొన్నటివరకు రోడ్ల పక్కన బిక్కుబిక్కుమంటూ బతికిన మూగజీవాలు ఇప్పుడు కాస్త ధైర్యంగా రోడ్లపైకి వచ్చేశాయి.

లాక్డౌన్ పుణ్యమా అని రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి.. జంతువులు, పక్షులకు కాస్త స్వేచ్ఛ దొరికింది.. దీంతో వాహనాల రద్దీ కారణంగా మొన్నటివరకు రోడ్ల పక్కన బిక్కుబిక్కుమంటూ బతికిన మూగజీవాలు ఇప్పుడు కాస్త ధైర్యంగా రోడ్లపైకి వచ్చేశాయి. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో బుధవారం ఇలా శునకాలు, పావురాలు రహదారులపై ధైర్యంగా కనిపించాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో మే 1 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
లాక్డౌన్ ఎఫెక్ట్ : ఖాళీగా రహదారులు
TRSFormationDay : టీఆర్ఎస్కు 20 వసంతాలు
నైట్ కర్ఫ్యూతో రోడ్లన్నీ ఖాళీ
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
- Lockdown
- Mumbai
- News in pic
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

