TRSFormationDay : టీఆర్ఎస్కు 20 వసంతాలు
TRSFormationDay | కాలమెంత సుదీర్ఘమైనా.. క్షణంతోనే మొదలవుతుంది ! శిఖరమెంత ఎత్తున్నా.. అడుగు పెకిచేర్చే నడవకవుతుంది! లక్ష్యమెంత సమున్నతమైనా.. సంకల్ప దీక్షే దారి దీపమవుతుంది !

TRSFormationDay | కాలమెంత సుదీర్ఘమైనా.. క్షణంతోనే మొదలవుతుంది ! శిఖరమెంత ఎత్తున్నా.. అడుగు పెకిచేర్చే నడవకవుతుంది! లక్ష్యమెంత సమున్నతమైనా.. సంకల్ప దీక్షే దారి దీపమవుతుంది ! ఏ శుభ క్షణాన మొదలైందో.. తొలి అడుగు ఎక్కడ పడిందో.. సంకల్ప బలం ఎంత బాగుందో.. తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏండ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. 2001 ఏప్రిల్ 27న మొదలైన టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
నైట్ కర్ఫ్యూతో రోడ్లన్నీ ఖాళీ
కరోనా కట్టడికి స్పైడర్‌మ్యాన్ ఫైట్
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
- KCR
- News in pic
- TRS
- TRS Party
RELATED ARTICLES
తాజా వార్తలు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

