రాజహంసల సోయగం

అరుదైన కృష్ణ జింకలతో అలరాడుతున్న శ్రీరాంసాగర్ తీరం విదేశీ పక్షులకూ ఆవాసంగా మారుతున్నది. నిజామాబాద్‌లోని గోదావరి తీరంలో అరుదైన విదేశీ పక్షులు కంటపడ్డాయి. కొంగజాతికి చెందిన ఫ్లెమింగోలు, పెలికాన్ పక్షుల రాకను జంతు ప్రేమికుడు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ క్యాతం సంతోష్ కుమార్ తన కెమెరాలో బంధించారు. గోదావరి తీరంలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో ఫ్లెమింగో పక్షులకు ప్రస్తుతం అనుకూల వాతావరణం ఏర్పడింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
కరోనా కట్టడికి స్పైడర్‌మ్యాన్ ఫైట్
ఎదురెక్కిన గోదారి.. పరవళ్లు తొక్కిన మానేరు
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!




