జియో నుంచి రూ.299 ప్లాన్
రిలయన్స్ జియో..పదేండ్ల క్రితం ప్రవేశపెట్టిన ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది. సరికొత్తగా రూ.299 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 17: రిలయన్స్ జియో..పదేండ్ల క్రితం ప్రవేశపెట్టిన ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది. సరికొత్తగా రూ.299 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. భారతీ ఎయిర్టెల్ ఈ ప్లాన్‌ను ఇటీవల ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నూతన ప్లాన్ కింద రోజుకు రూ.1.5 జీబీ డాటా, అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తున్నది.
దీంతోపాటు జీయో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ.300 చెల్లించి జియో ప్రైమ్‌లో చేరవచ్చని తెలిపింది. ఈ సరికొత్త ప్లాన్‌లో 500 జీబీ స్టోరేజ్ కలిగిన గూగుల్ క్లౌడ్‌ను ఉచితంగా అందుకోవచ్చునని వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

