e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News మండుటెండ‌ల్లో హాయి హాయిగా..

మండుటెండ‌ల్లో హాయి హాయిగా..

మండుటెండ‌ల్లో హాయి హాయిగా..

మంజీరా న‌దిలో గోదావ‌రి జ‌లాలు ప‌రుగులు తీస్తున్నాయి. మండు వేస‌విలోనూ చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. మ‌త్త‌డి దుంకుతున్న గోదావ‌రి జ‌లాల‌ను చూసి రైత‌న్న‌లు, యువ‌కులు మురిసిపోతున్నారు. భ‌గ‌భ‌గ మండుతున్న ఈ ఎండ‌ల్లో సేద‌తీరేందుకు ఇంత‌కన్నా మంచి ప్లేస్ ఇంకేముంటుంద‌ని ఆ నీటిలో సంబురంతో జ‌ల‌కాలాడుతున్నారు. గ‌ల‌గ‌ల పారుతున్న గోదారిని చూసి ప‌క్షులు సైతం మురిసిపోతున్నాయి. మెద‌క్ జిల్లా హ‌వేలీ ఘ‌న‌పూర్ మండ‌లం కూచ‌న్‌ప‌ల్లి చెక్‌డ్యాంలో కొంగ‌లు ఇలా ముద్దుముచ్చ‌ట్లాడుతూ న‌మ‌స్తే తెలంగాణ కెమెరాకు చిక్కాయి.

మండుటెండ‌ల్లో హాయి హాయిగా..
మండుటెండ‌ల్లో హాయి హాయిగా..

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చూడండి..

తాతా ! నీ మాస్క్ అదుర్స్ !!

క‌రోనా క‌ట్ట‌డికి స్పైడ‌ర్‌మ్యాన్ ఫైట్‌

క‌ల్యాణం.. క‌మ‌నీయం..

నైట్ క‌ర్ఫ్యూ.. రోడ్ల‌న్నీ నిర్మానుష్యం

ఎదురెక్కిన గోదారి.. ప‌ర‌వ‌ళ్లు తొక్కిన‌ మానేరు

కొత్త‌గా రెక్క‌లొచ్చెనా.. !

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మండుటెండ‌ల్లో హాయి హాయిగా..

ట్రెండింగ్‌

Advertisement