కల్యాణం.. కమనీయం..
సీతారాముల కల్యాణం | శ్రీరామనవమి సందర్భంగా మిథిలా స్టేడియంలో ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే రాములోరి కల్యాణ వేడుకను.. కరోనా ఉధృతి కారణంగా

భద్రాద్రి ఆలయంలో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా మిథిలా స్టేడియంలో ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే రాములోరి కల్యాణ వేడుకను.. కరోనా ఉధృతి కారణంగా ఈ సారి బేడా మండపంలో భక్త జనుల సందడి లేకుండానే నిర్వహించారు. అభిజిత్ లగ్నంలో ఈ ఘట్టం పూర్తయింది. రామయ్య కల్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు సమర్పించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
ఎదురెక్కిన గోదారి.. పరవళ్లు తొక్కిన మానేరు
లాక్డౌన్ ఎఫెక్ట్ : రోడ్లపై జనాలే లేరు
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
















