e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home News తాతా ! నీ మాస్క్ అదుర్స్ !!

తాతా ! నీ మాస్క్ అదుర్స్ !!

తాతా ! నీ మాస్క్ అదుర్స్ !!

క‌రోనా మ‌ళ్లీ స్పీడ్ పెంచేసింది ! ఈ వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ కోసం ప్ర‌జ‌లు వివిధ ర‌కాల మాస్కులు వాడుతున్నారు. కొంద‌రు స‌ర్జిక‌ల్ మాస్కులు వాడుతుంటే.. మ‌రికొంద‌రు బ‌ట్ట మాస్కులు ధ‌రిస్తున్నారు. కానీ ఈ తాత పెట్టుకున్న మాస్క్ చూశారా ! వింత‌గా క‌నిపిస్తుంది క‌దూ !! అదేదో డిజైన్ మాస్క్ అనుకుంటే పొర‌పాటే !! ఎందుకంటే మేక‌ల‌ను కాసుకునే ఈ తాత‌.. చేనులో క‌న‌బ‌డిన‌ పిట్ట‌గూడునే మాస్క్‌గా మార్చుకున్నాడు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా అడ్డాకుల మండ‌లం చిన్న‌మున‌గ‌ల్‌చేడ్‌కు చెందిన కుర్మ‌న్న అనే ఈ తాత ధ‌రించిన మాస్క్‌ను ఇప్పుడు అంద‌రూ వింత‌గా చూస్తున్నారు. కొంద‌రు యువ‌కులు ఆ తాత‌తో సెల్ఫీలు కూడా దిగుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చూడండి..

క‌ల్యాణం.. క‌మ‌నీయం..

నైట్ క‌ర్ఫ్యూ.. రోడ్ల‌న్నీ నిర్మానుష్యం

ఎదురెక్కిన గోదారి.. ప‌ర‌వ‌ళ్లు తొక్కిన‌ మానేరు

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

కొత్త‌గా రెక్క‌లొచ్చెనా.. !

Advertisement
తాతా ! నీ మాస్క్ అదుర్స్ !!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement