నైట్ కర్ఫ్యూతో రోడ్లన్నీ ఖాళీ
కరోనా కట్టడలో భాగంగా హైదరాబాద్ నగరంలో నైట్ కర్ఫ్యూ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ప్రజలు కూడా కర్ఫ్యూ వేళలను పక్కాగా పాటిస్తున్నారు.

కరోనా కట్టడలో భాగంగా హైదరాబాద్ నగరంలో నైట్ కర్ఫ్యూ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ప్రజలు కూడా కర్ఫ్యూ వేళలను పక్కాగా పాటిస్తున్నారు. మొదటి రోజు ఉద్యోగులు ఇండ్లకు చేరుకోవడంలో కొంచెం ఆలస్యమైనా.. మరుసటి రోజు నుంచి నిర్ణీత సమయానికే ఇండ్లకు చేరుకుంటున్నారు. మినహాయింపు పొందిన వారు మినహా.. మిగతా వారంతా కర్ఫ్యూ వేళలు పాటిస్తున్నారు. దీంతో రాత్రిపూట రోడ్లన్నీ ఇలా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
కరోనా కట్టడికి స్పైడర్‌మ్యాన్ ఫైట్
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video








