Kite festival : సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇళ్ల ముంగిట పెద్దపెద్ద ముగ్గులు, గంగెడ్ల కోలాహలం, కోడి పందాలు, ఎడ్ల పందాలు మాత్రమే కాదు. పతంగులు కూడా ప్రత్యేకం. సంక్రాంతి పండుగకు ముందు, వెనుక కలిపి దాదాపు నెల రోజులపాటు పిల్లలు, పెద్దలు పతంగులు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తారు. దేశంలోని వివిధ పట్టణాల్లో ఒకటిరెండు రోజులపాటు ప్రత్యేకంగా కైట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తారు.
ఈ ఫెస్టివల్ జనం భారీ సంఖ్యలో పాల్గొని ఎంజాయ్ చేస్తుంటారు. రకరకాల డిజైన్లతో కూడిన రంగులరంగుల పతంగులు ఈ కైట్ ఫెస్టివల్స్‌లో సందర్శకులను అలరిస్తుంటాయి. ఇవాళ గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన జనం ఈ కైట్ ఫెస్టివల్‌కు హాజరై ఎంజాయ్ చేశారు.
రకరకాల పతంగులను తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు. పతంగులతో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా రాజ్‌కోట్‌లో కైట్ ఫెస్ట్ నిర్వహిస్తారు.
#WATCH | Gujarat: People from across the world participate in the International Kite Festival 2025 in Rajkot. pic.twitter.com/XGswkzxhbP
— ANI (@ANI) January 12, 2025
Indonesia President | భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు..!
S. Jaishankar | భారత్ తరఫున ట్రంప్ ప్రమాణస్వీకారానికి వెళ్లనున్న విదేశాంగ మంత్రి జైశంకర్
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
Crime news | మహిళ దారుణ హత్య.. 10 నెలలుగా ఫ్రిజ్లోనే మృతదేహం..!
Health Tips | మిమ్మల్ని నెలసరి సమస్య ఇబ్బంది పెడుతోందా.. అయితే తరచూ ఈ పండు తినండి..!