Beating Retreat : భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల (Republic day celebrations) ను పురస్కరించుకుని పంజాబ్ రాష్ట్రం (Punjab state).. అమృత్‌సర్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దు (Attari-Wagah border) ల్లో భారత సైనికులు ఘనంగా బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏడాది జనవరి 26న బీఎస్ఎఫ్ జవాన్లు (BSF jawans) బీటింగ్ రీట్రీట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సందర్భంగా ఆర్మీ జవాన్లు వివిధ విన్యాసాలను ప్రదర్శిస్తారు.
అట్టారీ-వాఘా సరిహద్దు భారత్-పాకిస్థాన్ దేశాలకు బార్డర్. ప్రతి ఏడాది ఆగస్టు 15, జనవరి 26న భారత సైనికులు సరిహద్దును ఓపెన్ చేస్తారు. భారత్-పాకిస్థాన్ సైనికులు ఒకరినొకరు విష్ చేసుకుంటారు. అనంతరం బీఎస్ఎఫ్ జవాన్లు వివిధ విన్యాసాలను ప్రదర్శిస్తారు. ఏటా ఈ బీటింగ్ రీట్రీట్‌ను వీక్షించేందుకు పంజాబ్ నుంచి జనం భారీగా తరలివస్తారు. అట్టారీ-వాఘా సరిహద్దుల్లో బీటింగ్ రీట్రీట్ దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | Personnel of India’s first line of defence – Border Security Force (BSF) perform Beating Retreat ceremony at the Attari-Wagah border in Punjab’s Amritsar on the occasion of the 76th #RepublicDay pic.twitter.com/jgbM4dkpkp
— ANI (@ANI) January 26, 2025
#WATCH | Personnel of India’s first line of defence – Border Security Force (BSF) perform Beating the retreat ceremony at the Attari-Wagah border in Punjab’s Amritsar on the occasion of the 76th #RepublicDay pic.twitter.com/FwCsGhCNPS
— ANI (@ANI) January 26, 2025
Akhilesh Yadav | మహా కుంభమేళా.. త్రివేణి సంగమంలో అఖిలేశ్ యాదవ్ పుణ్యస్నానం.. Video
Women U-19 T20 WC | మహిళల అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్ జోరు.. బంగ్లాపై ఘన విజయం
Tribal King | రిపబ్లిక్ డే వేడుకలకు తొలిసారి ఓ ట్రైబల్ కింగ్.. ఆ రాజు ఎవరో తెలుసా..?
BJD | రాష్ట్రస్థాయి కమిటీలన్నీ రద్దు చేసిన బిజూ జనతాదళ్.. ఎందుకంటే..!
Shubman Gill | ఒత్తిడివల్లే సరిగా ఆడలేకపోయా.. వైఫల్యంపై నిజం ఒప్పుకున్న గిల్
Republic Day 2025 | ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ఆకట్టుకున్న శకటాలు.. Videos