Dharmendra Pradhan | ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. VIDEO
Dharmendra Pradhan | కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) సోమవారం ఉదయం పితాంపురలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రిఫెషనల్ స్టడీస్ (Vivekananda Institute of Professional Studies)కు ఢిల్లీ మెట్రోలో వెళ్లారు.
Dharmendra Pradhan | ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీ మెట్రో (Delhi metro) రైలులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవలే ప్రయాణించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ కేంద్ర మంత్రి కూడా ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) సోమవారం ఉదయం పితాంపురలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రిఫెషనల్ స్టడీస్ (Vivekananda Institute of Professional Studies)కు ఢిల్లీ మెట్రోలో వెళ్లారు. ఈ సందర్భంగా మెట్రోలో ప్రయాణిస్తున్న విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. అదేవిధంగా మెట్రో పనితీరు, ఇతర వివరాలను కూడా సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి ఢిల్లీ రైడ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Delhi: Union Education Minister Dharmendra Pradhan takes Delhi metro to Vivekananda Institute of Professional Studies, Pitampura pic.twitter.com/vIVlUaXZ2p
— ANI (@ANI) February 19, 2024
Delhi: Union Education Minister Dharmendra Pradhan took Delhi metro to Vivekananda Institute of Professional Studies, Pitampura, earlier today. pic.twitter.com/2fuB7ICjr1
— ANI (@ANI) February 19, 2024
Also Read..
Plane Villa | ఫ్లైట్‌ను లగ్జరీ విల్లాగా మార్చిన వ్యక్తి.. ఆనంద్ మహీంద్రా ఫిదా.. VIDEO
Kamal Haasan | రెండు రోజుల్లో గుడ్‌న్యూస్ చెప్తా.. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుపై కమల్ హాసన్
Kamal Nath | బీజేపీలోకి మధ్యప్రదేశ్ మాజీ సీఎం..? త్వరలో రామ మందిరాన్ని సందర్శించనున్న కమల్ నాథ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

