Dharmendra Pradhan | కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) సోమవారం ఉదయం పితాంపురలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రిఫెషనల్ స్టడీస్ (Vivekananda Institute of Professional Studies)కు ఢిల్లీ మెట్రోలో వెళ్లారు.