Train accident : మహారాష్ట్ర (Maharastra) లో ఘోర రైలు ప్రమాదం (Train accident) చోటుచేసుకుంది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ (Pushpak Express) రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 8 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. పుష్పక్ రైల్లో మంటలు అంటుకోగానే ప్రయాణికులు చైన్ లాగారు. రైలు ఆగగానే ప్రాణ భయంతో ట్రాక్‌లపై పరుగులు తీశారు. అదే సమయంలో మరో ట్రాక్‌పై వచ్చిన బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (Bengalore Express) రైలు వారిని ఢీకొట్టింది.
దాంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితులను బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Karnataka accidents | మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కర్ణాటక సీఎం
IEDs neutralise | ఛత్తీస్‌గఢ్‌లో ఎనిమిది మందుపాతరలు నిర్వీర్యం.. Video
Maoist Chalapathi | ఆమెతో దిగిన సెల్ఫీయే మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణం తీసిందట..!
Civils prelims | యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదల.. ఈ ఏడాది తగ్గిన పోస్టులు
Shah Rukh Khan | చిరుత దాడి నుంచి తృటిలో తప్పించుకున్న షారుక్ ఖాన్..!
six planets | ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం.. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు
Dog revenge | ఢీకొట్టిన కారు యజమానిపై ప్రతీకారం తీర్చుకున్న కుక్క.. Video viral