Cocaine | ముంబై ఎయిర్పోర్ట్లో రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్ పట్టివేత
Cocaine | ముంబై విమానాశ్రయం (Mumbai Airport)లో భారీగా కొకైన్ (Cocaine ) పట్టుబడింది.
Cocaine | ముంబై విమానాశ్రయం (Mumbai Airport)లో భారీగా కొకైన్ (Cocaine ) పట్టుబడింది. ఓ థాయ్ మహిళ (Thai Woman) నుంచి రూ.కోట్లు విలువ చేసే కొకైన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ (Directorate of Revenue) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే… కొకైన్ అక్రమ రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు అడిస్ అబాబా (Addis Ababa) నుంచి వచ్చిన 21 ఏళ్ల థాయ్ మహిళను అధికారులు ముంబై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజీని నిశితంగా పరిశీలించగా.. తెల్లటి పొడి లాంటి పదార్థాన్ని కలిగిన కొన్ని ప్యాకెట్లు ఆమె ట్రాలీ బ్యాగ్లో బయటపడ్డాయి. వాటిని పరీక్షించగా కొకైన్ అని తేలింది. పట్టుబడిన కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.40 కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ మేరకు సదరు మహిళపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Maharashtra | A 21-year-old woman of Thailand nationality was arrested at Mumbai airport and cocaine worth Rs 40 crores in the international market was seized from her luggage. She was arrested under NDPS Act. The woman had travelled from Addis Ababa: Directorate of Revenue…
— ANI (@ANI) January 12, 2024
Also Read..
Akshay Kumar | ముంబై మెట్రోలో ప్రయాణించిన అక్షయ్ కుమార్.. వీడియో
Delhi | ఢిల్లీలో అత్యంత శీతల పరిస్థితి.. 3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
Rohit Sharma: రోహిత్ డకౌట్.. గిల్పై ఆగ్రహం.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

