Home
National
The Union Finance Department Has Predicted That The Prices Will Come Down Only If It Rains
Essentials Prices | వర్షాలు పడితేనే ధరల్లో తగ్గుదల!.. కేంద్ర ఆర్థిక శాఖ అంచనా
వర్షాలు పడితేనే ధరలు తగ్గుతాయని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. నెలవారీ సమీక్షలో భాగంగా నిత్యావసర వస్తువుల ధరలను ఆ శాఖ పరిశీలించింది.
Essentials Prices | న్యూఢిల్లీ: వర్షాలు పడితేనే ధరలు తగ్గుతాయని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. నెలవారీ సమీక్షలో భాగంగా నిత్యావసర వస్తువుల ధరలను ఆ శాఖ పరిశీలించింది. ఈసారి వర్షాకాలంలో వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిందన్నారు. ఫిబ్రవరిలో రిటెయిల్ ద్రవ్యోల్బణం 8.7 శాతం కాగా, మార్చిలో ఇది 8.5 శాతానికి తగ్గిందని చెప్పింది.
మరోవైపు పప్పు ధాన్యాల ధరలను నియంత్రించేందుకు బ్రెజిల్ నుంచి 20 వేల టన్నుల పెసరపప్పు, అర్జెంటినా నుంచి కందులు దిగుమతి చేసుకొనేందుకు కేంద్రం జరుపుతున్న చర్చలు తుది దశకు వచ్చాయి. మొజాంబిక్, టాంజానియా, మయన్మార్ల నుంచి పప్పుల దిగుమతికి కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

