Sharad Pawar | శరద్ పవార్‌కు హత్య బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన సుప్రియా సూలే
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ (Sharad Pawar)కు బెదిరింపులు వచ్చాయి. పవార్‌ను చంపేస్తామంటూ (Death Threat) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు.
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ (Sharad Pawar)కు బెదిరింపులు వచ్చాయి. పవార్‌ను చంపేస్తామంటూ (Death Threat) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) నేతృత్వంలోని పార్టీ నేతలు ముంబై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బెదిరింపులు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సుప్రియా సూలే మాట్లాడుతూ.. ‘పవార్ సాహెబ్ కోసం నా వాట్సాప్‌కు మెసేజ్ వచ్చింది. అది బెదిరింపు సందేశం. ఓ వెబ్సైట్ ద్వారా నా తండ్రి పవార్‌ను బెదిరించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాను. ముంబై పోలీసు కమిషనర్‌ను కలిసి ఈ విషయాన్ని తెలియజేశాను. ఘటనపై ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరాను. శరద్ పవార్‌కు ఏదైనా జరిగితే రాష్ట్ర హోం మంత్రి బాధ్యత వహించాలి. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రి జోక్యం చేసుకోవాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.
#WATCH | Mumbai | "I received a message on WhatsApp for Pawar Sahab. He has been threatened through a website. So, I have come to the Police demanding justice. I urge Maharashtra Home Minister and Union Home Minister. Such actions are low-level politics and this should stop..,"… pic.twitter.com/C7zwuJlzQq
— ANI (@ANI) June 9, 2023
Also Read..
Miss World 2023 | దాదాపు మూడు దశాబ్దాల తర్వాత.. మిస్ వరల్డ్ పోటీలకు వేదికకానున్న భారత్
Bhojpuri Singer: 13 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసిన భోజ్‌పురి సింగర్ అరెస్టు
Fake Seeds | సైబరాబాద్‌లో నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టు.. 3.3 టన్నుల నకిలీ సీడ్స్ సీజ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TOMCOM | టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్‌లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

