న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు హోలీ వేడులకపై నిషేధం విధించాయి. దాంతో ఢిల్లీతోపాటు, ఒడిశా రాజధాని భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో వీధులు ఎడారులను తలపిస్తున్నాయి. ప్రభుత్వాల ఆంక్షల నేపథ్యంలో ప్రజలు ఎవరి ఇండ్లలో వారే హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు.
జనం ఇండ్ల నుంచి బయటికి రాకపోవడంతో నగరాల్లోని ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఢిల్లీ, భువనేశ్వర్లో ప్రధాన రహదారులన్నీ వెలవెలబోయిన దృశ్యాలను ఈ కింది చిత్రాల్లో మీరు కూడా వీక్షించవచ్చు.
Streets in Delhi wear deserted look as #Holi celebrations have been banned at public places, in view of rising #COVID19 cases; visuals from Barakhamba Road pic.twitter.com/t0cB95X1on
— ANI (@ANI) March 29, 2021
Odisha government has banned #Holi celebrations at public places in the state in view of COVID-19 pandemic; visuals from state capital Bhubaneswar. pic.twitter.com/XXWDwFhYHA
— ANI (@ANI) March 29, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి..!
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
దేశంలో కొత్తగా 68 వేల కరోనా కేసులు
లండన్లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్